కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jailer Movie Latest News

ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

rajinikanth shares screen with amitabh bachchan after 32 years
సినిమా వార్తలు

అమితాబ్-తలైవా 32 ఏళ్ల తరువాత?

సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ వయసులో యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ జైలర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈసినిమాతో పాటు లాల్ సలామ్ అనే సినిమాలో కూడా రజనీ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో రజనీ మొయిదీన్ భాయ్ గా నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
rajinikanths jailer movie shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న జైలర్

తమిళ్ స్టార్ హీరో రజినీ కాంత్ ఈ వయసులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. అన్నాత్తే తరువాత చాలా లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం రజినీకాంత్ అభిమానులు కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమాను కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Rajinikanth Jailer Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Update,Jailer Updates,Jailer Movie Updates,Jaile
షూటింగ్ అప్‌డేట్

స్పీడు మీదున్న జైలర్

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా షూటింగ్ ను మాత్రం రజినీ ఎలాంటి గ్యాప్ లు లేకుండా పూర్తి చేస్తున్నట్టు అర్థమవుతుంది. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక అక్కడ షెడ్యూల్ పూర్తయిందో లేదో అప్పుడే మరో షెడ్యూల్ ను మొదలుపెట్టేశారు. ఈ షెడ్యూల్ కోసం రజనీ…

TFN Adminవాట్సాప్
Jackie Shroff First Look From Jailer Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Update,Jailer Updates,Jailer Movie Upd
ఫస్ట్ లుక్

రిలీజ్ అయిన జైలర్ మూవీ జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్ట‌ర్‌, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ జైలర్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. జైల‌ర్‌ మూవీలో సునీల్ విలన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Complete Actor To Do A Cameo Role In Rajinikanth Jailer Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Update,Jailer Updates,Jaile
సినిమా వార్తలు

రజినీకాంత్ జైలర్ లో కంప్లీట్ యాక్టర్?

ఈమధ్య సినిమాల్లో అతిధి పాత్రలు కూడా సినిమాలపై ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకే స్టార్ హీరోలు సైతం అతిథి పాత్రల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. దానికి ఉదాహరణగా ఈమధ్యకాలంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర గురించి చెప్పొచ్చు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండే ఈపాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు మరో సూపర్ స్టార్ సినిమాలో ఇంకో సూపర్ స్టార్ అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్నటిస్తున్న జైలర్ సినిమా.

TFN Adminవాట్సాప్

షేర్