
ట్యాగ్ · 4 కథనాలు

"జాను " మూవీ సెకండ్ సింగిల్ "ఊహలే" విడుదల
'జాను' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

'జాను' - 'ది లైఫ్ ఆఫ్ రామ్' వీడియో సాంగ్ రిలీజ్
శర్వానంద్, సమంత జంటగా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక పాటలకు కూడా మంచి స్పందన లభిస్తుంది. ''ప్రాణం నా ప్రాణం'', ''ఊహలే ఊహలే'' పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ''ది లైఫ్ ఆఫ్ రామ్'' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
"జాను " మూవీ సెకండ్ సింగిల్ "ఊహలే" విడుదల
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను " మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ "96" మూవీ కి తెలుగు రీమేక్ గా "జాను" రూపొందింది. తమిళ మూవీ కి సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగు మూవీకి కూడా సంగీతం అందించారు.
జాను 'ప్రాణం' ఫస్ట్ సాంగ్ రిలీజ్
శర్వానంద్, సమంత జంటగా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
'జాను' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తెలుగులో శర్వానంద్, సమంత జంటగా ఈ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.