కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Indian 2 Telugu Movie Shooting Latest News

ట్యాగ్ · 4 కథనాలు

RRR Oscar Choreographer for Indian 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Movie Updates,Indian 2 Telugu Movie Lates
సినిమా వార్తలు

ఇండియన్ 2 కోసం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొరియోగ్రాఫర్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే కదా. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంటుంది. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లలో సైతం చోటు దక్కించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ కు వచ్చిన గుర్తింపుతో ఆసినిమా టెక్నీషియన్స్ కు కూడా బిజీ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా కొరియోగ్రాఫర్ కు ఇండియన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ…

TFN Adminవాట్సాప్
Indian 2 Movie Makers Not Keen On Going Forward With Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

"ఇండియన్ 2(భారతీయుడు 2)" మూవీ లేనట్టేనా ?

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సూపర్ హిట్ "భారతీయుడు " మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోతున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఇండియన్ 2' డౌటేనా..!

మొత్తానికి చూడబోతే భారతీయుడు 2 సినిమాకు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం కాస్త కష్టమే అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటినుండీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఫైనల్ గా షూటింగ్ ను చక చకా చేసుకుంటూ వెళ్తుండగా ఈసారి మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి మరోసారి బ్రేక్ పడింది. రీసెంట్ గా క్రేన్ పడి పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు... అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ... ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ ఈ ప్రమాదంలో మరణించారు. దీనిలో భాగంగా పోలీసులు ఈ కేసుపై విచారణ ప్రారంభించారు. నిర్మాణ సంస్థ లైకా…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 - ఫైనల్లీ నా షూట్ స్టార్ట్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్