కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hit 2 Latest Update

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

Hit 2 Movie Teaser Release Date Fixed, Hit 2 Telugu Movie Teaser, Hit 2 Movie Teaser, HIT 2 Teaser Date Announced, Adivi Sesh, Nani, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh latest movie, Adivi Sesh's Upcoming Movie, HIT 2, HIT 2 Movie, HIT 2
ట్రైలర్ & టీజర్

హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాల్లో హిట్ సినిమా కూడా ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఆద్యాంతం వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో ట్విస్ట్ లతో అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ లో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఆమధ్య అడివి శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టి పెండింగ్ వర్క్ ను పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే…

TFN Adminవాట్సాప్
nani update on adivi sesh hit 2 teaser, adivi sesh hit 2 teaser, hit 2 teaser, nani update on hit 2 teaser, Natural Star Nani, HIT: The Second Case, Adivi Sesh, Meenakshi Chaudhary, Komalee Prasad, Sailesh Kolanu, HIT 2 Movie Teaser, HIT 2 Telugu Mov
ట్రైలర్ & టీజర్

హిట్ 2 పై నాని టీజర్ అప్ డేట్

న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తన సినిమాలతో, తన నటనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటన అత్యంత సహజంగా ఉంటుంది కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే నాని వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక నాని ఒకవైపు నటిస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. నాని సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా హిట్.

TFN Adminవాట్సాప్
Hit 2 Movie Release Date Fixed, Hit 2 Telugu Movie Release Date Fixed, Hit The Second Case, Hit 2 Release Date, #HIT2 on DECEMBER 2ND, #HIT2, Hit 2 Movie, Hit 2 Telugu Movie, Adivi Sesh and Meenakshi Chaudhary Starrer Hit The Second Case, Adivi Sesh
రిలీజ్ అప్‌డేట్

హిట్2 రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో ఉన్న విభిన్నమైన నటుల్లో అడివి శేష్ కూడా ఒకరు. తన సినిమాలతో ఎప్పటికప్పుడు అది నిరూపిస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా మేజర్ సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు అడివి శేష్. ఇక ఇప్పుడు తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం తను చేస్తున్నసినిమా హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు ఇప్పుజు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా హిట్ 2 లో అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే…

TFN Adminవాట్సాప్

షేర్