
ట్యాగ్ · 3 కథనాలు

హిమజ ప్రధాన పాత్రలో 'జ'

మాయా పేటిక రివ్యూ- ఇంట్రెస్టింగ్ సెల్ ఫోన్ కథ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మాయా పేటిక మెసేజ్ తో కూడిన కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

జూన్ 30న థియేటర్లలోకి న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్ 'మాయాపేటిక'
స్మార్ట్‌ఫోన్ నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త థ్రిల్లర్ మూవీ 'మాయాపేటిక'. 'ఆర్ఎక్స్ 100' సినిమా ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విరాజ్ అశ్విన్, రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్ తదితరులు ఇతర తారాగణం. ప్రముఖ నటుడు సునీల్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ మరియు శ్రీనివాస రెడ్డిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై మరింత ఆసక్తి రేకెత్తించింది. కాగా ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తుండగా.. జస్ట్ ఆర్డినరీ…
హిమజ ప్రధాన పాత్రలో 'జ'
హిమజ... బుల్లి తెర.. వెండితెర ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలే. పలు సీరియల్స్ , సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన హిమజ తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను ఆకట్టుకుంది. ఇక గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3లో ఒక కంటెస్టెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత హిమజకు ఇంకాస్త ఎక్కువ గుర్తింపే వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు హిమజ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కబోతుంది.