కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Renu Desai

ట్యాగ్ · 3 కథనాలు

Renu Desai Reveals Suffering From Heart And Health Issues,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Renu Desai,Heroine Renu Desai,Renu Desai,Renu Desai Movies,Renu Desai
సినిమా వార్తలు

యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రేణు దేశాయ్ కి అనారోగ్య సమస్యలు

సూపర్ హిట్ బద్రి (2000) మూవీ తో కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ జేమ్స్ పాండు మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. జానీ మూవీలో నటించిన రేణు దేశాయ్ కొన్ని మూవీస్ కు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేశారు. ఇష్క్ వాలా లవ్ మరాఠీ మూవీకి దర్శకత్వం వహించి నిర్మించారు. మాస్ మహారాజా రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర రావు మూవీతో 18 సంవత్సరాల తరువాత రేణు టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కెమెరాముందుకు వస్తున్నా.. మీ దీవెనలు కావలి..!

నటి, దర్శకురాలిగా, రచయితగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు రైతులను కలిశారు రేణు దేశాయ్. తాజాగా గోరటి వెంకన్నతో పాట కూడా రాయించుకున్నట్టు తెలిపింది. ఇక ఇదిలా ఉండగా అవకాశం వస్తే మళ్ళీ నటిస్తానని రేణుదేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకు రానున్నట్టు తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా సినిమా తీస్తాను.. 'పెళ్లి గోల' అనే టైటిల్ పెడతాను..!

పెళ్లి వార్తలపై విసిగిపోయా అంటుంది రేణు దేశాయ్. పవన్ తో రేణు విడిపోయిన తర్వాత చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోనున్నట్టు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆ ఊసే లేకుండా పోయింది. కానీ జనాలు మరిచిపోరు కదా. అందుకే రేణు ఎక్కడికి వెళ్లినా.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ ప్రశ్న లేకుండా ముగియదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు తన పెళ్లిపై వస్తున్న ప్రశ్నలపై స్పందించి కామెడీగానే కౌంటర్ వేసింది. ఇంటర్వ్యూ లో తన పెళ్లిపై ప్రశ్న అడుగగా.. ఈ ప్రశ్నకు రేణు స్పందిస్తూ.. `అందరూ నా పెళ్లి…

TFN Adminవాట్సాప్

షేర్