కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Sudeer babu

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

'V' టీమ్ రౌండ్ టేబుల్ డిస్కషన్

ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శక‌త్వంలో వచ్చిన ‘వి’ సినిమా సెప్టెంబ‌ర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కథతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ ను మంచిగా బ్యాలన్స్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి కూడా విదితమే. నాని 25 సినిమా కావడం అందులో నెగిటివ్ షేడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. ఆ అంచనాలను కూడా సినిమా రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఇక సినిమాలో సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సుధీర్ న‌ట‌న చాలా బావుంది. ఇక లుక్ ప‌రంగా సుధీర్ పడ్డ క‌ష్టాన్ని డైరెక్ట‌ర్ తొలి ఫైట్‌తో తెర‌పై ఆవిష్క‌రించాడుఇంద్రగంటి. ఇక సినిమాలో నాని లవర్ అదితి రావు హైదరి.. సుధీర్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మీరు చూసింది స్క్రాచ్ మాత్రమే -'V' లో చాలా ఉంది

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు కు బావగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన సుధీర్ బాబు తనకొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శక‌త్వంలో నటించిన ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Remove term: Reasons To Watch V The Movie Reasons To Watch V The Movie
సినిమా వార్తలు

'వి' మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు ఇది 'వి' సినిమా ట్రైలర్ లో నాని చెప్పిన డైలాగ్. మరి నాని చెప్పిన ఎక్స్‌పెక్టేష‌న్స్ ను ఈ సినిమా రీచ్ అవుతుందా?లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మొదట ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా పరిస్థితులు సహకరించకపోవడంతో ఓటీటీ లోనే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక రేపు అమెజాన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎందుకు చూడాలో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్

షేర్