కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hemant Madhukar New Movie Details On Cards

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

మాధవన్-అనుష్క ఒకరికొకరు తెలుసని నాకు తెలీదు

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ థ్రిల్లర్ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు అందరు. ఇక చాలా ఏళ్ళ తర్వాత మరోసారి అనుష్క-మాధవన్ కలిసి నటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హేమంత్ మధుకర్ ఈ సినిమాలో అనుష్క మరియు మాధవన్ లు తిరిగి జోడీ కట్టడంపై ఓ ఆసక్తిదాయక విశేషం వెల్లడించారు.

TFN Adminవాట్సాప్
Our Goal Is To Entertain People Says Nishabdham Director Hemant Madhukar
సినిమా వార్తలు

ఎంటర్ టైన్ చేయడమే గోల్ - నిశ్శబ్దం డైరెక్టర్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Nishabdham Movie Was Shot At Real Locations of US
షూటింగ్ అప్‌డేట్

US రియల్ లొకేషన్స్ లో "నిశ్శబ్ధం" షూటింగ్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" భారీ అంచనాలతో అక్టోబర్ 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మాధవన్ , అంజలి , షాలిని పాండే , మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ప్రధాన పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. హీరోయిన్ అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించారు.

Team TFNవాట్సాప్

షేర్