కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Happy Birthday Samyuktha Menon

ట్యాగ్ · 4 కథనాలు

samyuktha menon poster out from swayambhu
ఫస్ట్ లుక్

స్వయంభు నుండి సంయుక్త పోస్టర్ రిలీజ్

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా స్వయంభు.నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తుంది.ఈసినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు.ఇందులో తను డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.అందులో నాభ నటేష్ ఓ హీరోయిన్ కాగా సంయుక్త మీనన్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Samyuktha Menon is on board to play the lead actress role in BSS 12
సినిమా వార్తలు

సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త

గత ఏడాది సార్,విరూపాక్షలతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్ల తో ఫుల్ బిజీ గా వుంది.అందులో భాగంగా యంగ్ హీరో నిఖిల్ భారీ ప్రాజెక్ట్ స్వయంభులో సంయుక్త ఓ హీరోయిన్ గా నటిస్తుండగా శర్వానంద్ 37లో శర్వా కి జోడిగా నటిస్తుంది.ఈరోజు తన బర్త్ డే కావడంతో ఈసినిమా నుండి సంయుక్త ఫస్ట్ లుక్ విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
Actress Samyuktha Menon Introducing as Dia in Sharwa37
సినిమా వార్తలు

శర్వా 37లో హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా 37వ చిత్రం (#శర్వా37) తెరకెక్కుతోంది. 'సామజవరగమన' సినిమాతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Srikanth Mవాట్సాప్
samyuktha menon first look released from devil movie
ఫస్ట్ లుక్

డెవిల్- సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఎప్పుడు గోల్డెన్ లెగ్ అనే పేరు వస్తుందో చెప్పడం కష్టం. కానీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పటికే గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకొని ప్రస్తుతం వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని కెరీర్లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్

షేర్