కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Happy Birthday Mani Ratnam

ట్యాగ్ · 3 కథనాలు

kamal haasan heartfelt birthday wishes to director maniratnam
సినిమా వార్తలు

నెక్స్ట్ జనరేషన్ మాస్టర్ ఇన్ఫిరేషన్

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు పరిచయం అవుతుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం తమ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిలో స్థానాన్ని సొంతం చేసుకుంటాారు. అలాంటి డైరెక్టర్లలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఒకరు. మణిరత్నం సినిమా అంటే అదొక అద్భుతకావ్యంలా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ మణిరత్నం నుండి సినిమా వస్తుందంటే అందరిలో ఆసక్తి ఉంటుంది. ఇకపల్లవి అనుపల్లవి అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మణిరత్నం ఆ తరువాత పలు సినిమా తీశాడు. అయితే నాయకుడు సినిమాతో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన సంచలన విజయం సాధించింది. ఇక తన కెరీర్ లో దళపతి…

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Calls Director Mani Ratnam A Cinematic Genius Wishing Him On His Birthday On Twitter,Telugu Filmnagar,Mahesh Babu Latest News,Mahesh Babu News,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Note T
సినిమా వార్తలు

'సినిమాటిక్ జీనియస్' కు హ్యాపీ బర్త్ డే

దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్‌తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. ఇప్పుడు కొత్త కొత్త దర్శకులు.. కొత్త కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా ఆయనకు ఉండే ఫ్యాన్ బేస్ సెపరేట్ గానే ఉంటుంది. కన్నడలో పల్లవి అనుపల్లవి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మణిరత్నం ఆ తర్వాత మౌనరాగం మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. చిన్న కథే అయినా.. తన టేకింగ్ ఎలా ఉంటుందో స్పష్టంగా ఆ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాతో మణిరత్నం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ కూడా అయ్యింది. ఇక…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి..!

కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దీనితో నిర్మాతలు కాస్త ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో లాగ షూటింగ్ లు పూర్తి చేసి సినిమాలు రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పరిస్థితులను అర్థంచేసుకోవాలని అన్నారు మణిరత్నం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘థియేట్రికల్‌ బిజినెస్‌ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్‌ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు. మరి ఇప్పటికే కొంతమంది హీరోలు…

TFN Adminవాట్సాప్

షేర్