కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hanuman Movie Trailer

ట్యాగ్ · 3 కథనాలు

teja sajja hanuman movie trailer gets super response
ట్రైలర్ & టీజర్

హనుమాన్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. తెలుగు సూపర్ హీరో సినిమాగా ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ప్రశాంత్ మేకింగ్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
teja sajja hanuman movie trailer out now
ట్రైలర్ & టీజర్

సూపర్ విజువల్స్ తో హనుమాన్ ట్రైలర్

బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి రిలీజ్ వరకూ ప్రతి మంగళవారం ఏదో ఒక అప్ డేట్ ఇస్తామని చెప్పినట్టే.. మేకర్స్ ఆదిశగా ప్రతి మంగళవారం ఒక అప్ డేట్ తో వస్తున్నారు. ఇప్పటికే పలు అప్ డేట్లు ఇచ్చారు. పోస్టర్లు రిలీజ్ చేశారు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై మరింత ఆసక్తిని…

TFN Adminవాట్సాప్
Hanuman Movie Team at Ayodhya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hanuman,Hanuman Movie,Hanuman Telugu Movie,Hanuman Movie Updates,Hanuman Movie Latest News,Hanuman Team at
సినిమా వార్తలు

శ్రీరాముడి దీవెనలకై అయోధ్యకు హనుమాన్ మూవీ టీమ్

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా , అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సూపర్ హీరో మూవీ హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ , వినయ్ రాయ్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ మూవీ కి అనుదీప్ దేవ్ , హరిగౌర , కృష్ణ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్