కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

hanuman Latest Update

ట్యాగ్ · 3 కథనాలు

Prashanth Varmas Hanuman Movie Will Be Released In 11 Languages,Prasanth Varma And Teja Sajja Aim Pan-World Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,HanuMan,HanuMan Movi
సినిమా వార్తలు

11 భాషల్లో హనుమాన్ రిలీజ్

విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను…

TFN Adminవాట్సాప్
Teja Sajjas Hanuman Movie Teaser Gets Super Response, Hanuman Movie Teaser Gets Super Response, Teja Sajjas Hanuman Movie Teaser, Teja Sajjas Hanuman Movie, Hanuman Movie Teaser, Teja Sajja, Amritha Aiyer, Varalakshmi Sarath Kumar, Vinay Rai, K Niran
ట్రైలర్ & టీజర్

హనుమాన్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాలతో ఇప్పటికే డిఫరెంట్ గా విభిన్నంగా సినిమాలు తీస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ తో మరోసారి తన మార్క్ ను చూపించాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈసినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే కేవలం టీజర్ మాత్రమే ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
teja sajjas hanuman movie teaser release date fixed, hanuman movie teaser release date fixed, teja sajjas hanuman movie, hanuman movie teaser, Teja Sajja, Amritha Aiyer, Prashanth Varma, teja sajja latest movie, teja sajja’s Upcoming Movie, hanuman,
ట్రైలర్ & టీజర్

హనుమాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా 'హనుమాన్' ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ ప్రేక్షకులలో భారీ అంచనాలు…

TFN Adminవాట్సాప్

షేర్