
ట్యాగ్ · 3 కథనాలు


6రోజులలో "105 మినిట్స్ " షూటింగ్ పూర్తి

సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక వన్ నాట్ ఫైవ్ మినిట్స్
సూపర్ హిట్ దేశముదురు మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక, ధనుష్ మాప్పిళ్ళై మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో హన్సిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిందాస్ మూవీ తో కన్నడ, విలన్ మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు. పలు తమిళ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న హన్సిక ఒక ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

తెలుగు , తమిళ , హిందీ భాషలలో హన్సిక "మై నేమ్ ఈజ్ శృతి"
వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో "మై నేమ్ ఈజ్ శృతి" మూవీ తెరకెక్కుతుంది. మురళీశర్మ, జయప్రకాశ్, పూజ రామచంద్రన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

6రోజులలో "105 మినిట్స్ " షూటింగ్ పూర్తి
సూపర్ హిట్ “దేశముదురు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ “మాప్పిళ్ళై “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో హన్సిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ప్రస్తుతం "105 "మినిట్స్ " , “మై నేమ్ ఈజ్ శృతి ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.