ట్యాగ్ · 4 కథనాలు

విజయ్ గోట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు

రష్యాలో విజయ్ గోట్ కొత్త షెడ్యూల్

షూటింగ్ చివరి దశలో విజయ్ గోట్

ది గోట్ సెన్సేషనల్ రన్ కంటిన్యూ
దళపతి విజయ్ డ్యూయెల్ రోల్ లో నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం )తమిళ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.తమిళనాడులో నాలుగు రోజుల్లో 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించి సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.ఈసినిమా తెలుగు,హిందీలో కూడా విడుదలకాగా నార్త్ లో 4రోజుల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని 13.49కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

విజయ్ గోట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు
వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా గోట్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విజిల్ పోడు అనే పాటను రిలీజ్ చేయగా.. ఆపాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. రెండో పాటను జూన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాను సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు చిత్రబృందం. ఇప్పుడు ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్టు…

రష్యాలో విజయ్ గోట్ కొత్త షెడ్యూల్
దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.