కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gang Leader Movie Release date

ట్యాగ్ · 3 కథనాలు

Gang Leader Movie Release date, Gang Leader Movie Updates, Gang Leader Telugu Movie Latest News, Gang Leader Telugu Movie Release Date, Latest Telugu Movies News, September 13 Releases Then and Now, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

సెప్టెంబ‌ర్ 13... అప్పుడ‌లా... ఇప్పుడిలా...

గ‌త ఏడాది సెప్లెంబ‌ర్ 13... అక్కినేని అభిమానుల‌కు ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే.. అదే రోజున అక్కినేని ల‌వ్లీ క‌పుల్స్ నాగ‌చైత‌న్య, స‌మంత వేర్వేరు చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ్డారు. చైతూ న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `శైల‌జారెడ్డి అల్లుడు` సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ కాగా... సామ్ న‌టించిన రీమేక్ థ్రిల్ల‌ర్ `యూ ట‌ర్న్‌` కూడా అదే రోజున తెర‌పైకి వ‌చ్చింది. ఈ రెండు సినిమాలూ చెప్పుకోద‌గ్గ విజ‌యాలు సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`గ్యాంగ్ లీడ‌ర్‌`కి నాని సెంటిమెంట్‌

`జెర్సీ` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని నుంచి వ‌స్తున్న సినిమా `గ్యాంగ్ లీడ‌ర్‌`. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని తొలుత ఆగ‌స్టు 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, అదే రోజున యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ మూవీ `సాహో` విడుద‌ల కానుండ‌డంతో... సెప్టెంబ‌ర్ ప్ర‌థ‌మార్ధానికి ఈ సినిమాని వాయిదా వేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం... సెప్టెంబ‌ర్ 13న `గ్యాంగ్ లీడ‌ర్‌` రిలీజ్ కావ‌చ్చ‌ని వినిపిస్తోంది. గ‌తంలో సెప్టెంబ‌ర్ ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చిన నాని చిత్రాలు `అష్టాచ‌మ్మా` (2008), `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` (2015) మంచి విజ‌యం సాధించాయి. ఈ…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Karthikeya Coming Up With Interesting Projects, Kartikeya Upcoming Movies, Telugu actor Karthikeya Guna 369 Release Updates, Karthikeya Starrer two Movies Release in Same Month, Actor Karthikeya Latest movie News, Gang
సినిమా వార్తలు

ఒకే నెల‌లో హీరోగా, విల‌న్‌గా కార్తికేయ‌

గ‌త ఏడాది సంచ‌ల‌నం `ఆర్ ఎక్స్ 100`తో క‌థానాయ‌కుడిగా తొలి విజ‌యాన్ని అందుకున్నాడు కార్తికేయ‌. ఇటీవ‌ల `హిప్పీ`గా సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ హీరో... ప్ర‌స్తుతం `గుణ 369`, `గ్యాంగ్ లీడ‌ర్‌`, `90 ఎం.ఎల్‌` చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. కాగా, వీటిలో రెండు చిత్రాలు ఒకే నెల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఆ సినిమాలే... `గుణ 369`, `గ్యాంగ్ లీడ‌ర్‌`.

Team TFNవాట్సాప్

షేర్