ట్యాగ్ · 5 కథనాలు
'గాలి సంపత్' షూటింగ్ పూర్తి
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా

పట్టాలెక్కిన 'గాలి సంపంత్'
'గాలి సంపత్' కు ఇవే హైలెట్స్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశారు. ప్రేక్షకులు కూాడ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అందించడం విశేషం. ఇక ఈసినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాలో…
'గాలి సంపత్' షూటింగ్ పూర్తి
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్లో చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 11న మహాశివరాత్రి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాం’’ అని ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం రాపిడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్ను తాజాగా పూర్తి చేశారు. ఒక్క షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేశారంటే చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా వున్నారో. ఇక ఇప్పుడు దాదాపు షూటింగ్ చివర దశకు చేరుకుంది.

పట్టాలెక్కిన 'గాలి సంపంత్'
శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.ఇటీవలే అధికారికంగా లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.
శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో 'గాలి సంపత్'
కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర". ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు. మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా…