
ట్యాగ్ · 4 కథనాలు


గూఢచారి2 నెక్స్ట్ లెవెల్ స్పై యాక్షన్ ఫిలిం

3 ఏళ్ల 'గూఢచారి' సీక్వెల్ అనౌన్స్ మెంట్ త్వరలో

G2 గురించి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ - అడివి శేష్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'G2'. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.

గూఢచారి2 నెక్స్ట్ లెవెల్ స్పై యాక్షన్ ఫిలిం
హిట్ 2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుండే ఈసినిమా సీక్వెల్ ఉంటుందని చెబుతూనే ఉన్నాడు అడివి శేష్. ఇక ఈ మధ్యలో ఎవరు, మేజర్, హిట్ 2 లాంటి సినిమాలు చేశాడు. ఇక ఈసినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది గూఢచారి సీక్వెల్ ను లైన్ లో పెట్టాడు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించాడు అడివి శేష్. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు…

గూఢచారి సీక్వెల్ నుండి సర్ ప్రైజింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది మేజర్, హిట్ 2 సినిమాలతో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈఏడాది గూఢచారి సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రీ-విజన్ వీడియోను నేడు విడుదల చేశారు. శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం వీడియోలో కనిపిస్తుంది. శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్…

3 ఏళ్ల 'గూఢచారి' సీక్వెల్ అనౌన్స్ మెంట్ త్వరలో
అడివి శేష్ ,శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2018లో విడుదలైన ఈ తెలుగు స్పై థ్రిల్లర్ అందరికీ నచ్చింది. ఒక రకంగా ఈసినిమానే అడివి శేష్ ను హీరోగా నిలబెట్టింది. ఇక ఈసినిమా వచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అడివి శేష్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాను గుర్తుచేసుకుంటూ ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చాడు.