
ట్యాగ్ · 3 కథనాలు

భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన

వరద బాధితులకు ' ' భారీ విరాళం
సామాన్య ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందన్న విషయం చాలా సార్లు రుజువైంది. మరోసారి అది రుజువు చేశారు. ఇటీవల భారీగా వచ్చిన వర్షాల వల్ల ఏపీ లో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. పలు జిల్లాల్లో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి ఇప్పటికే తమకు తోచినంత సాయం చేశారు. చిరంజీవి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇంకా పలువురు సెలబ్రిటీలు సాయం అందించారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ముందుకొచ్చి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా ప్రభాస్…
వరద భాదితుల కోసం ముందుకొచ్చిన 'తెలుగు సినీ ప్రముఖులు'
కరోనా వల్ల ఇప్పటికే ప్రపంచం అతలాకుతలమైపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త సాధారణ పరిస్థితులు వస్తున్నాయి కదా అని అనుకునేలోపు మళ్లీ మరో సమస్య వచ్చి పడింది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు. ఏపీలో కాస్త బెటరే కానీ.. భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇక ఏ ఆపద వచ్చినా మన సినీ ప్రముఖులు ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నేపథ్యంలో మన సెలబ్రిటీస్ అందరూ ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయగా ఇప్పుడు వరదలతో చిక్కుల్లో పడ్డ హైద్రాబాద్ వాసులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే వారిని ఆదుకునేందుకు…
భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. జన జీవనం అస్తవ్యస్త మైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వందకు పైగా కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి . ఇళ్ళు కూలిపోయి , వాహనాలు కొట్టుకుపోయి , నిత్యావసరాలు తడిచిపోయి ప్రజలు తిండి , నిద్ర లేక అలమటిస్తున్నారు. వాగులు , వంకలు పొంగి , చెరువు కట్టలు తెగి తెలంగాణలో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. నాలాలు పొంగి పొర్లాయి. మూసీ నది విశ్వరూపం దాల్చింది. పోలీసుల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిహెచ్ఎంసి తరలిస్తోంది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…