కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Fighter Telugu Movie Shooting Latest News

ట్యాగ్ · 4 కథనాలు

Fighter Is Just A Tentative Movie Title Says Charmme Kaur
సినిమా వార్తలు

విజయ్-పూరీ సినిమా టైటిల్ 'ఫైటర్' కాదట..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. మొదటినుండి ఈ సినిమా టైటిల్ 'ఫైటర్' అనే ఫిక్స్ అయిపోయాం కదా అయితే ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదట. ఈ విషయాన్ని ఈ సినిమాకు సహనిర్మాత అయిన ఛార్మి స్వయంగా చెప్పడం జరిగింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "ఫైటర్ " మూవీ షూటింగ్ ?

పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ లో అనన్య పాండే

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో సూపర్ హిట్ మూవీస్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2", "పతి పత్ని ఔర్ వో " ఫేమ్ అనన్య పాండే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పోరాట ఘ‌ట్టాల‌తో ప్రారంభం కానున్న‌ `ఫైట‌ర్`?

`ఇస్మార్ట్ శంక‌ర్`తో బౌన్స్ బ్యాక్ అయిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్... త‌న నెక్ట్స్ వెంచ‌ర్ ని యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఫైట‌ర్` పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో విజ‌య్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. క‌థానాయిక పాత్ర కోసం `ఇస్మార్ట్` గాళ్ నిధి అగ‌ర్వాల్, `వింక్` బ్యూటీ ప్రియ ప్ర‌కాష్ వారియ‌ర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్