కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Family Star Movie

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

most awaited film in 2024
సినిమా వార్తలు

2024 మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిలిం?

ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో పూర్తికావస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఈఏడాది సలార్ లాంటి పెద్ద సినిమాతో ముగియనుంది. మరోవైపు వచ్చేఏడాది కోసం సినీ లవర్స్ ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. చాలా పెద్ద సినిమాలు ఒక వైపు ఉండగా.. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. వాటిలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్, నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్, సాయి తేజ్ హీరోగా వస్తున్న గాంజా శంకర్, విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రవితేజ హీరోగా…

TFN Adminవాట్సాప్
family star shooting update
షూటింగ్ అప్‌డేట్

ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అప్డేట్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ,డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి మేజర్ బ్రేక్ లేకుండా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం నోయిడాలో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో లీడ్ పెయిర్ ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ తరువాత ఈనెల 29నుండి యూఎస్ లో షూటింగ్ జరుగనుంది.ఈషెడ్యూల్ దాదాపు 15రోజులు కొనసాగనుంది.దాంతో షూటింగ్ దాదాపు పూర్తికానుంది.ఈసినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda's Family Star First Single to be Out Very Soon
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ 'ఖుషి' తర్వాత రీసెంట్‌గా చేస్తోన్న మూవీ 'ఫ్యామిలీ స్టార్'. అగ్ర నిర్మాత దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో 'సీతారామం' ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా న‌టిస్తుంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి 'టైటిల్‌ లుక్‌ను రివీల్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు…

Srikanth Mవాట్సాప్

షేర్