కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

F3 Movie Update

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

Anil Ravipudis F3 Movie Shoot Nearing Completion,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anil Ravipudi,Director Anil Ravipudi,Anil Ravipudi New Movie,Anil Ravipudi Movies,F3 Movie
సినిమా వార్తలు

ముగింపు దశలో "F3 "

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "F2 "ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "F2 "మూవీని దర్శకుడు అనిల్ తెరకెక్కించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

స్పీడుమీదున్న అనిల్.. సెకండ్ షెడ్యూల్ పూర్తి

అలా సినిమా మొదలు పెట్టాడో లేదో ఇలా షూటింగ్ ను పూర్తి చేసేస్తున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి మనకు తెలిసిందే.. చాలా తక్కువ టైం షూటింగ్ ను కంప్లీట్ చేసే డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి కూడా ముందుంటాడు. ఒక్కసారి సినిమా మొదలు పెడితే మినిమమ్ 5 నెలల్లో కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పటికే మనం చూశాం. ఇప్పుడు ఎఫ్3 సినిమా షూటింగ్ కూడా రాపిడ్ స్పీడ్ లో అవ్వగొడుతున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'F3' ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'ఎఫ్2'. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వెంకీ, వరుణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు ప్రధాన తారాగణం మొత్తం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. ఫన్ ఫ్యామిలీ ఈజ్ బ్యాక్.. అంటూ సెట్ లో ఉన్న ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో వెంకటేష్, తమన్నా, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై.విజయ, ప్రగతి, ర‌ఘుబాబు, ప్రదీప్, నిర్మాత శిరీష్ త‌దిత‌రులు వున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్