
ట్యాగ్ · 5 కథనాలు


ఈనగరానికి ఏమైంది? రీ రిలీజ్..

విశ్వక్ సేన్ బెస్ట్ మూవీ?

ఈ నగరానికి ఏమైంది- ధమ్కీ ముందే రీ రిలీజ్

విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ మూవీస్

ఈ నగరానికి ఏమైంది? రీరిలీజ్ ఇంప్రెసివ్ కలెక్షన్స్
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు, సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. ఇంకొన్ని సినిమాలు రీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాా కూడా రీరిలీజ్ అయింది. ఈసినిమాను జూన్ 9వ తేదీన రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కాబట్టి ఈసినిమాను రీరిలీజ్ అయినా కూడా మళ్లీ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 3.3కోట్ల…

ఈనగరానికి ఏమైంది? రీ రిలీజ్..
టాలీవుడ్ లో రీ రిలీజ్ ల జోరు కొనసాగుతుంది. హీరోల బర్త్ డే లనే కాదు సందర్భంతో పనిలేకుండా ఈ రీ రిలీజ్ లు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఆరెంజ్ సినిమా ను మళ్ళీ విడుదలచేయగా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఈసినిమా తరువాత నితిన్ ,ఇష్క్ రిలీజ్ అయ్యింది. త్వరలోనే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా దేశముదురు ,సీనియర్ హీరో కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఈజాబితాలో మరో చిత్రం కూడా చేరింది.

విశ్వక్ సేన్ బెస్ట్ మూవీ?
'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. పాగల్ సినిమా ఆశించినంత విజయం అయితే అందించలేకపోయింది కానీ ఈ మధ్య వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా సినిమాలు డీసెంట్ హిట్…

ఈ నగరానికి ఏమైంది- ధమ్కీ ముందే రీ రిలీజ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు, సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. ఇంకొన్ని సినిమాలు రీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు కూడా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ నుండి వస్తున్న సినిమా ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ మూవీస్
సక్సెస్ ఫుల్ "నువ్విలా "మూవీ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ కు పరిచయం అయ్యి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ", "ఎవడే సుబ్రహ్మణ్యం "మూవీస్ లో నటించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "పెళ్ళిచూపులు "మూవీ ఘనవిజయం సాధించడంతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ "గీత గోవిందం ", "టాక్సీవాలా "మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "లైగర్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.