కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Double Ismart

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

sanjay dutt on board for double ismart movie
సినిమా వార్తలు

అఫీషియల్- డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక హిట్ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. ఈనేథ్యంలో ఈసినిమాకు కూడా ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో ఈసినిమాకు సీక్వెల్ రానుంది. రీసెంట్ గానే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
bollywood actor sanjay dutt in ram double ismart movie
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ కోసం సంజూభాయ్?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు మేకర్స్. షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.

TFN Adminవాట్సాప్
ram pothineni double ismart shoot begins
షూటింగ్ అప్‌డేట్

డబల్ ఇస్మార్ట్ షూటింగ్ షురూ

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఈసారి డబల్ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమాలో రామ్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ కనిపించి అలరించాడు. పూరీ మేకింగ్, పాటలు, రామ్ నటన ఈసినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచి అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆక్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
ram look revealed from double ismart
సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి రామ్

ఉస్తాద్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్.2019లో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.రామ్ బాడీ లాంగ్వేజ్,డైలాగ్ డెలివరీ సినిమాలో హైలైట్ అయ్యాయి.సినిమాలోని రామ్ లుక్ కూడా ట్రెండ్ సెట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది.డబుల్ ఇస్మార్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా నిన్న లాంచ్ కాగా రేపటి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈసినిమా కోసం రామ్ మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి మారాడు.అందుకు సంబందించిన ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
Ram Pothineni And Puri Jagannadhs Double Ismart Movie Launched
రిలీజ్ అప్‌డేట్

డబల్ ఇస్మార్ట్ మొదలు- రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలోనే పూరీ జగన్నాథ్ ఇంకా రామ్ పోతినేనిది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ, మణిశర్మ సంగీతం చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్

షేర్