కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Divyansha Kaushik In Ramrao On Duty

ట్యాగ్ · 3 కథనాలు

Ramarao On Duty Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ramarao On Duty,Ramarao On Duty movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Film Upd
రిలీజ్ అప్‌డేట్

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఖిలాడి సినిమా మాత్రం సరైన విజయం అందించలేకపోయింది. దీంతో రవితేజ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఈ ఏడాదే రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

TFN Adminవాట్సాప్
Ramarao On Duty Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ramarao On Duty,Ramarao On Duty movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Film Updates,R
సినిమా వార్తలు

'రామారావు ఆన్ డ్యూటీ' నుండి రానున్న సర్ ప్రైజింగ్ అప్ డేట్..!

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేపు ఉదయం 10:08 గంటలకు భారీ అప్‌డేట్‌తో రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ఏదేనా ప్రకటిస్తారేమో అన్న అభిప్రాయం…

TFN Adminవాట్సాప్
Ramarao on Duty Director Gives Clarity about Two release dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ramarao on Duty,Ramarao on Duty Movie Updates,Ramarao on D
రిలీజ్ అప్‌డేట్

రెండు రిలీజ్ డేట్లపై కౌంటర్.. 'రామారావు ఆన్ డ్యూటీ' డైరెక్టర్ రీకౌంటర్

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే సినీ పరిశ్రమలో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. అయితే ఈనెల నుండి మళ్లీ వాయిదా పడిన సినిమాల తేదీలను మళ్లీ చిత్ర యూనిట్లు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకొని విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు ఒక్క డేట్ నే ఫిక్స్ చేసుకుంటే.. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక కొన్ని సినిమాలు మాత్రం రెండు తేదీలను ప్రకటిస్తున్నారు. అందులో భీమ్లానాయక్, గని, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ముందు ముందు ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేం.

TFN Adminవాట్సాప్

షేర్