కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Venu Udugula

ట్యాగ్ · 3 కథనాలు

Virata Parvam Is An Intense and Emotional Love Story Says Director Venu Udugula,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Virata Parvam,Virata Parvam Latest News,Virata Parvam Movie
సినిమా వార్తలు

'విరాటపర్వం' ఎమోషనల్ లవ్ స్టోరీ

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా 'విరాట‌ప‌ర్వం' ( "రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్" అనేది ట్యాగ్‌లైన్‌). డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈసినిమా ఏప్రిల్ 30న విడుద‌ల అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'

థియేటర్స్ లేకపోవడంతో చిన్నగా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పెద్ద సినిమాలు అంటే ఎలాగూ థియేటర్ లోనే రిలీజ్ కావాలి.. ఉదాహరణకి ఒక ఆర్ఆర్ఆర్, ఒక కె.జి.యఫ్ లాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేస్తారు.. అసలు ఆసినిమాలు ఓటీటీ రిలీజ్ చేస్తామన్నా ముందు ప్రేక్షకులే ఒప్పుకోరు. కానీ చిన్న సినిమాలు .. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అందుకే చిన్న సినిమాలు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెంగ్విన్ అయింది.. ఇటీవల 'వి' సినిమా అయింది…

TFN Adminవాట్సాప్
Virata Parvam Director Venu Udugula Heaps Praises On Actress Sai Pallavi For Her Performance In The Movie
సినిమా వార్తలు

సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ అదుర్స్

సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి ,సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 90 ల నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి , నందితాదాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "విరాటపర్వం 1992 " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్

షేర్