
ట్యాగ్ · 4 కథనాలు

తేజ 'చిత్రం' సీక్వెల్ 'చిత్రం 1.1'
తేజ సినిమాలో 'అలివేలు మంగ'గా..?

తేజ డేరింగ్ డెసిషన్ - ఆర్టికల్ 370పై సినిమా..!

అభిరామ్ దగ్గుబాటి మూవీ టైటిల్ , ప్రీ లుక్ రిలీజ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన , పలువురు హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు తేజ బర్త్ డే సందర్భంగా తేజ తెరకెక్కించిన న్యూ మూవీ టైటిల్ , ప్రీ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తో రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ కి టైటిల్ "అహింస " గా అనౌన్స్ అయ్యింది.
తేజ 'చిత్రం' సీక్వెల్ 'చిత్రం 1.1'
టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇక వారిలో కాస్త డిఫరెంట్ గా వుండే డైరెక్టర్స్ కొంతమంది వుంటారు. వారిలో తేజ లాంటి వారిది కాస్త విభిన్నం. మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. ఎప్పుడూ కొత్త వాళ్లకి ఛాన్స్ లు ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. తన మొదటి సినిమా 'చిత్రం' లోనే దాదాపు అందర్నీ కొత్తవారిని పెట్టి సినిమా తీసి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో చాలా మంది సినీ కెరీర్ కు ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గత ఏడాదికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత…
తేజ సినిమాలో 'అలివేలు మంగ'గా..?
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో రానా నటిస్తుండగా మరో చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని త్వరలో వెల్లడించనున్నారు.

తేజ డేరింగ్ డెసిషన్ - ఆర్టికల్ 370పై సినిమా..!
మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. తాను డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా 'చిత్రం' ఆ తర్వాత వరుసగా 'నువ్వు నేను', 'జయం' ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఒక్క 'నువ్వు నేను' సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.