కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Sudha Kongara

ట్యాగ్ · 3 కథనాలు

PARASAKTHI Title Teaser is released
ట్రైలర్ & టీజర్

శివ కార్తికేయన్ 25 టైటిల్ టీజర్ రిలీజ్

తమిళ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈసినిమాకు పరాశక్తి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ తోపాటు చిన్న టీజర్ ను కూడా వదిలారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో శివ కార్తికేయన్ తోపాటు అథర్వ ,శ్రీలీల,రవి మోహన్ లను పరిచయం చేశారు.వీరి గెటప్స్ చూస్తుంటే 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.టీజర్ చివర్లో హీరో శివ కార్తికేయన్ ను రివీల్…

Mahender Reddyవాట్సాప్
KGF makers announced new movie with Dynamic Kadu Director,KGF Producers Announce Their Next Movie With A Female Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF,KGF Movie,KGF
సినిమా వార్తలు

డైనమిక్ లేడీ డైరెక్టర్‌తో కె.జి.యఫ్ మేకర్స్..!

కె.జి.యఫ్ ఘన విజయంతో హోంబ‌లే ఫిలింస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆసినిమా ఘన విజయంతో వెంటనే కె.జి.యఫ్ 2 సినిమాను కూడా రూపొందించారు. ఇక ఈసినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే కె.జి.యఫ్ 2 సినిమా రిలీజ్ కాకముందే కె.జి.యఫ్ మేకర్స్ అప్పట్లో మరో సినిమాను ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ లీడ్ రోల్ లో ద్విత్వ అనే టైటిల్ తో సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. అయితే పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే మరణించారు. మరి ఈసినిమాలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆకాశం నీ హద్దురా' పై విజయ్ ప్రశంసలు - సుధా గారు మీతో వర్క్ చేస్తా

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. lచాలా సినిమాల త‌ర్వాత సూర్య మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. నటనపరంగా సూర్యకు, డైరెక్టర్.గా సుధా కొంగరకు వందకు వంద మార్కులు పడ్డాయి. మోస్ట్ ఎమోషనల్ ఎటాచబుల్ స్టోరీగా అందరి మనసుల్నీ హత్తుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్