కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director SS Rajamouli Next Project News

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

'రాజమౌళి'ని కూడా వదలని కరోనా... ఫ్యామిలీకి కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్నటికి మొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చరణ్ ను పరిచయం చేయడానికి భయపడ్డా..!

స్టార్ హీరోల కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం అంటే డైరెక్టర్స్ కు అంత ఈజీ పని కాదు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వాలి. అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో తెలీదు.. అలా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎలిమింట్స్ వుండేలా చూసుకొని.. హీరోని పరిచయం చేస్తారు. ఇక హీరో భవిష్యత్తు అనేది తర్వాత తాను చేసే సినిమాలపై ఆధారపడి ఉంటుంది.

TFN Adminవాట్సాప్
Tollywood Ace Director SS Rajamouli To Resume Shooting Work Of His Magnam Opus RRR Soon
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ గ్యాప్ లో కుదిరినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి స్పందన

మూవీ అవార్డ్స్ లో ఆస్కార్ అవార్డ్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. మూవీ లోని పలు విభాగాలకు ఆస్కార్ అవార్డ్స్ అందజేయబడతాయి. 2020 సంవత్సరంలో "పారసైట్ " మూవీ ఉత్తమచిత్రం తోపాటు దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. "పారసైట్ " మూవీ ని వీక్షించిన దర్శకుడు రాజమౌళి తనకు స్లో గా ఉండే మూవీస్ నచ్చవని, బోర్ కొట్టిందని, ఆ మూవీ చూస్తూ పడుకుండిపోయానని కామెంట్ చేశారు.

Team TFNవాట్సాప్
నెటిజన్స్ కామెంట్స్.. అది నా పర్సనల్ ఒపీనియన్ అంటున్న జక్కన్న..!
సినిమా వార్తలు

నెటిజన్స్ కామెంట్స్.. అది నా పర్సనల్ ఒపీనియన్ అంటున్న జక్కన్న..!

ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చితే.. అదే సినిమా ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. అలా దర్శక ధీరుడు రాజమౌళికి తన ఒపీనియన్ ను చెప్పడం ఇప్పుడు తప్పయింది కొంతమంది నెటిజన్స్ కు. అసలు సంగతేంటంటే... ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రం చూసిన రాజమౌళి దానిపై కాస్త వెటకారంగానే కామెంట్స్ చేశాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీలింగ్ క‌లిగింద‌ని, చూస్తూ అలానే ప‌డుకుండిపోయాన‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు నాకు స్లోగా ఉండే సినిమాలు నచ్చవని కామెంట్స్ చేశారు. ఇక అంతే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ వదిలారు.

TFN Adminవాట్సాప్

షేర్