కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Ravi Babu

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

దర్శకుడు రవిబాబు ఫీలింగ్స్

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు రవిబాబు తన స్వంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పై నూతన నటీ నటులతో "క్రష్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుతో షూటింగ్ జరుపుకున్న మొదటి చిత్రం "క్రష్ ". 26 మంది యూనిట్ మెంబర్స్ తో దర్శకుడు రవి బాబు టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. సాంగ్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది.

Team TFNవాట్సాప్
Tollywood Director Ravibabu Posts A Fun Video On Social Media
సినిమా వార్తలు

అయిపోయిందా.. ఇప్పుడు నేను చెక్ చేస్తా..!

డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు సినిమాల్లో ఎంత కామెడీ పండిస్తాడో.. నిజజీవితంలో కూడా అలానే ఆయన వ్యవహార శైలి కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన ఓ సూపర్ మార్కెట్ దగ్గర చేసిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు అందరికి థర్మల్ స్కానర్ తో టెస్ట్ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సూపర్ మార్కెట్ వెళ్లిన రవిబాబు కు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ గార్డు థర్మల్ స్కానర్ తో ఆయన్ని చెక్ చేయగా, "అయిపోయిందా... ఇప్పుడు నేను చెక్ చేస్తాను" అంటూ తన జేబులోంచి థర్మల్ స్కానర్ తీసిన రవిబాబు ఆ సెక్యూరిటీ…

TFN Adminవాట్సాప్
Creative Director Ravi Babu Makes The Best Use Of Corona Trend For His New Movie Promotion
సినిమా వార్తలు

'కరోనా' తో రవిబాబు 'క్రష్' ప్రమోషన్స్

ప్రస్తుతం ఎక్కువగా వినిపించే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది 'కరోనా వైరస్' గురించే. ఇక ఇప్పుడు దీనిని సినిమా ప్రమోషన్స్ కు కూడా వాడుకుంటున్నాడు ఓ డైరెక్టర్. దీనిని కూడా ప్రమోషన్స్ కు వాడిన ఆ డైరెక్టర్ ఎవరనే కదా మీ డౌట్. ఇంకెవరూ.. టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ రవిబాబు.

TFN Adminవాట్సాప్

షేర్