ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2
త్వరలో రానున్న 'మాస్టర్' టీజర్
రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!
'మాస్టర్' టీజర్, ట్రైలర్ అప్పుడే రిలీజ్ చేయలేం
నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే కాదు విజయ్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది.
త్వరలో రానున్న 'మాస్టర్' టీజర్
సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో తమిళ్ స్టార్ హీరో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే కాదు విజయ్ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది.
రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్.. కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.