ట్యాగ్ · 3 కథనాలు
రూమర్స్ ను కొట్టిపడేసిన బోయపాటి..!
మరోసారి బాలయ్య - బోయపాటి సినిమా హీరోయిన్ వార్త తెరపైకి వచ్చింది. గతంలోనే బోయపాటి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త హీరోయిన్ ను ఈ సినిమాలో పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇక కొద్దిరోజులు ఈ రూమర్లకు బ్రేక్ పడినా మళ్ళీ రెండు రోజులుగా ఒక హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అమలా పాల్. బాలకృష్ణ సరసన అమలా పాల్ నటించనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి.
బోయపాటి-బాలయ్య సినిమా మొదటి అప్ డేట్ ముహూర్తం ఫిక్స్..!
బాలకృష్ణ అభిమానులకు ఈ రోజు నుండే సర్ ప్రయిజ్ లు మొదలయ్యాయి. రేపు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో తమ అభిమానహీరో సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఒక రోజు ముందు అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషనల్‌లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తాన్ని ఖరారు చేశారు చిత్ర యూనిట్. సాయంత్రం 7:09 నిమిషాలకు ఈ సినిమా నుండి అప్డేట్ ఉంటుందంటూ చిత్ర యూనిట్ పోస్టర్‌ను చేసింది. అయితే ఎలాంటి అప్ డేట్ ఇవ్వబోతున్నారో చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాలకృష్ణ…
బోయపాటి సినిమాలో బాలయ్య విలన్ కాదట...!
బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ కోసం ఎదురుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.