కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhamki Update

ట్యాగ్ · 6 కథనాలు

RP Patnaik Signs A Song In Dhamki Movie,Dhamki,Dhamki Movie,Dhamki Telugu Movie,Dhamki Movie Updates,Dhamki Movie Latest Updates,Dhamki Telugu Movie Latest Updates,Dhamki Update,Dhamki Updates,Dhamki Movie News,Dhamki Movie Latest News,Dhamki Telugu
సాంగ్

ధమ్కీ మూవీ కై సింగర్ గా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్

రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా .. ! మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులనుఅలరించనున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈ పాన్ ఇండియా మూవీ లో రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్…

Team TFNవాట్సాప్
Dhamki Movie Release Date Revealed, Dhamki, Dhamki 2023, Dhamki First Look Out, Dhamki First Look Poster Out, Dhamki Latest Update, Dhamki Movie, Dhamki Movie Latest News And Updates, Dhamki Movie Updates, Dhamki New Update, Dhamki Telugu Movie, Dham
రిలీజ్ అప్‌డేట్

విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ రిలీజ్ డేట్

వెళ్ళి పోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, HIT :ది ఫస్ట్ కేస్ , అశోకవనం లో అర్జునకల్యాణం , ఓరి దేవుడా! వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులనుఅలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో దర్శకుడు గా మారిన విశ్వక్ సేన్ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Vishwaksens Dhamki Movie Trailer 1.0 Out, Nandamuri Balakrishna launched the trailer Of Dhamki, Vishwak Sen Returns To The Mass Zone, Dhamki Trailer Out, first trailer Of Dhamki, Das Ka Dhamki - Trailer 1.0, Nandamuri Balakrishna, God Of Masses Balak
ట్రైలర్ & టీజర్

విశ్వక్ ధమ్కీ ట్రైలర్ 1.0 రిలీజ్

కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Balakrishna Grace To Release Vishwaksen Dhamki Trailer, Balakrishna To Release Dhamki Trailer, Vishwaksen Dhamki Trailer, Dhamki Trailer, God Of Masses Balakrishna, Vishwak Sen, Nivetha Pethuraj, Leon James, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Up
ట్రైలర్ & టీజర్

విశ్వక్ ధమ్కీ కోసం బాలయ్య

ఇటీవలే ఓరి దేవుడా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్ సేన్. ఈసినిమాలో హీరో నటించడమే కాదు విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్ననే రిలీజ్ చేశారు మేకర్స్. కొంచెం స్టైలిష్‌గా, కొంచెం సీరియస్‌గా చూస్తున్న ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Vishwak Sens Dhamki First Look Revealed, Mass Ka Das Vishwak Sen Setting Up Another Mass Movie, Dhamki First Look Out, Dhamki First Look Poster Out, Mass Ka Das Vishwak Sen, Vishwak Sen, Nivetha Pethuraj, Leon James, Vishwak Sen Latest Movie, Vishwak
ఫస్ట్ లుక్

విశ్వక్ ధమ్కీ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈఏడాది ఇప్పటికే అశోక వనంలో అర్జున కళ్యాణం రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ ను అందించాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక సినిమానే ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్

షేర్