
ట్యాగ్ · 4 కథనాలు


ట్రెండింగ్‌లో దేవర ట్రైలర్.. ఈ హైలైట్స్ గమనించారా?

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పించిన తారక్

దేవర ట్రైలర్ వచ్చేస్తోంది

దేవర మళయాలం ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసిన దేవర ట్రైలర్ నిన్న విడుదలైంది.ఇక ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ స్టోరీ ని రివీల్ చేశారు కానీ సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోనుందట.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించడం,యాక్షన్ సీన్స్ ,లాస్ట్ షాట్ ,బీజీఎమ్… ట్రైలర్ ను నిలబెట్టాయి.ఈసినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దింపుతున్నారు.ఇక ఈట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.పాన్ ఇండియా సినిమా కావడంతో తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా రిలీజ్ చేశారు.

ట్రెండింగ్‌లో దేవర ట్రైలర్.. ఈ హైలైట్స్ గమనించారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన మూడు సాంగ్స్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పించిన తారక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. ఈ అమేజింగ్ సినిమాటిక్ హై యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది.

దేవర ట్రైలర్ వచ్చేస్తోంది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. భైరా అనే ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.