
ట్యాగ్ · 3 కథనాలు


ఐదు భాషలలో దాస్ కా ధమ్కీ

విశ్వక్ కోసం ఆర్ఆర్ఆర్ యాక్షన్ కొరియోగ్రాఫర్

ధమ్కీ ఫస్ట్ సింగిల్ రిలీజ్
కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ట్రైలర్ 1.0 అంటూ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా అనే మొదటి పాటను నేడు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్ జేట్ ఇచ్చిన…

ఐదు భాషలలో దాస్ కా ధమ్కీ
వెళ్ళిపోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, ఫలక్ నుమా దాస్ , HIT – ది ఫస్ట్ కేస్ వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో విశ్వక్ దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ఘనవిజయం సాధించింది. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ విశ్వక్ హీరోగా తెరకెక్కిన ఓరి దేవుడా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

విశ్వక్ కోసం ఆర్ఆర్ఆర్ యాక్షన్ కొరియోగ్రాఫర్
రీసెంట్ గా 'అశోకవనంలో అర్జునకల్యాణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ ఉన్నాడు. అందులో ఒక సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈసినిమాలో విశ్వక్ సేన్ హీరోగా మాత్రమే కాదు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు.