కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Darbar Movie Latest News

ట్యాగ్ · 6 కథనాలు

Tamil Super Star Rajinikanth Creates Buzz In Japan With Darbar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rajinikanth,Super Star Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New
సినిమా వార్తలు

జపాన్ లో రజనీకాంత్ హవా

“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ , తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు తో పాటు మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు రజనీకాంత్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.సూపర్ స్టార్ హీరోగా రూపొందిన "అన్నాత్తే " మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'దర్బార్' డీసెంట్ గా ప్రీ రిలీజ్ బిజినెస్..!

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్‌, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది.

TFN Adminవాట్సాప్
Rajinikanth Does A Prabhas In Darbar Second Look Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rajinikanth is all intensity in new Darbar poster,Darbar second look features Rajinikanth flexing his mu
సినిమా వార్తలు

దర్బార్ 'రజినీ' సెకండ్ లుక్ రిలీజ్

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రజినీ సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rajinikanth Darbar Movie Last Schedule In Mumbai, Rajinikanth and Nayanthara back in Mumbai for Darbar, Darbar Shooting in Mumbai, Darbar Movie Latest News, D
షూటింగ్ అప్‌డేట్

ముంబై లో దర్బార్ మూవీ ఆఖరి షెడ్యూల్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార జంటగా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ తమిళ మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, యోగి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Rajinikanth Darbar Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Darbar Movie Latest News,Rajinikanth Darbar Movie Shooting Details,Rajinikanth Darbar Movie Shooting Location,Darbar Movie
సినిమా వార్తలు

ర‌జ‌నీకాంత్ 'ద‌ర్బార్‌' అప్‌డేట్‌

వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌... ప్ర‌స్తుతం `ద‌ర్బార్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ న‌టులు సునీల్ శెట్టి, ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ ప్ర‌తినాయ‌కులుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అనిరుధ్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Bollywood Villain Roped In For Rajinikanth Darbar Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth Darbar Movie Latest Updates,Prateik Babbar To Team Up Darbar Movie,Bollywood Villain Prateik
సినిమా వార్తలు

దర్బార్ మూవీ లో బాలీవుడ్ విలన్

ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో దర్బార్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న దర్బార్ మూవీలో 25సంవత్సరాల తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక కాగా బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్