కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Cinema News

ట్యాగ్ · 3 కథనాలు

Ravi Tejas Ravanasura Movie Launched And Release Date Also Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Cinema News,Latest Cinema News,Ravi Teja
రిలీజ్ అప్‌డేట్

రవితేజ ‘రావణాసుర ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!

రవితేజ మాత్రం తన స్పీడును అస్సలు తగ్గించట్లేదు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్‌ డ్యూటీ' షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమాను త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వంశీ అనే డైరెక్టర్ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Vaishnav Tejs Kondapolam Movie Gets Superb TRP,Telugu Filmnagar,Latest Telugu Movie 2022, Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Cinema News,Latest Cinema News, Latest Telugu Movies News,Vaishnav Tejs Kondapolam,Kondap
సినిమా వార్తలు

'కొండపొలం' బుల్లి తెరపై కూడా సూపర్ రెస్పాన్స్

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం కొండపొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు క్రిష్. ఇక ఈసినిమా అక్టోబర్లో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఓటీటీ నుండి కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను చూసిన ఆడియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.

TFN Adminవాట్సాప్
Ram Charan’s Rambo Look Goes Viral,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Ram Charan Latest Pic,Ram Charan Latest Photo,Ram Charan’s Rambo Look,Hero Ram Charan’s Rambo Look, Actor Ram Charan’s Rambo Look,Cinema,Cinema News,Cinema Updates,Vinaya
సినిమా వార్తలు

రాంబో లుక్ లో హీరో రామ్ చరణ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "వినయ విధేయ రామ " మూవీ ఊహించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. బోయపాటి , రామ్ చరణ్ ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి , తన డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. పవన్ , కియారా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్

షేర్