కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chitra Shukla

ట్యాగ్ · 5 కథనాలు

Dev Gill’s Pan-India Film Aho Vikramaarka Trailer Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dev Gill,Dev Gill Movies,Dev Gill New Movie Trailer,Dev Gill Latest Movie Tra
ట్రైలర్ & టీజర్

మగధీర విలన్ 'అహో! విక్రమార్క' ట్రైల‌ర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ 'మగధీర'లో విలన్ పాత్రలో మెరిసిన ఉత్తరాది నటుడు దేవ్ గిల్ గుర్తుండేవుంటాడు. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో అనంతరం పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. అయితే దేవ్ గిల్ ప్రస్తుతం హీరోగా ‘అహో! విక్రమార్క’ అనే సినిమా చేస్తున్నాడు. ఆయన హోం బ్యానర్ దేవ్ గిల్ ప్రొడక్షన్స్ పై రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
Thellavarithe Guruvaram Movie Completes Censor Scrutiny,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thellavarithe Guruvaram,Thellavarithe Guruvaram Movie,Thellavarithe Guruvaram Film,
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ట్రైలర్ నురిలీజ్ చేయగా దానికి కూడా మంచి స్పందన రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Makes Fun With His Nephews On Stage At Thellavarithe Guruvaram Pre Release Event,SS Rajamouli Makes Fun with Sri Simha,SS Rajamouli Makes Fun with Sri Simha At Thellavarithe Guruvaram Pre Release Event,Telugu Filmnagar,Telugu Film News 2
సినిమా వార్తలు

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి

కీరవాణి తనయులు ఇద్దరూ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు తనయుడు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడగా ఇప్పుడు పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు శ్రీసింహా కూడా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Young Tiger NTR Shares About His Bonding With Rajamouli Family In Thellavarithe Guruvaram Pre Release Event,NTR Gets Emotional About SS Rajamouli Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest T
సినిమా వార్తలు

మొదటిసారి ఇబ్బంది పడుతున్నా - ఎన్టీఆర్

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. శ్రీ సింహా నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మార్చి 27వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈకార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథిలుగా వచ్చారు.

TFN Adminవాట్సాప్
Thellavarithe Guruvaram Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR,Young Tiger NTR,Thellavarithe Guruvaram Movie Trailer,Sri Simha,Kaala Bhairava,Misha Na
ట్రైలర్ & టీజర్

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్

మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక అక్కడే అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్