కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi God Father Movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

Godfather and NBK107 to lock horns for Dasara,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movie Udpates,Chiranjeevi Latest Movie Updates
సినిమా వార్తలు

దసరా పండగ కి "గాడ్ ఫాదర్" , "NBK107 " మధ్య పోటీ ?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Chiranjeevi Gets Busy Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi Movie Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Back
సినిమా వార్తలు

మళ్లీ బిజీ అయిన చిరు..!

రీఎంట్రీ తర్వాత చిరు కూడా స్పీడు పెంచిన సంగతి తెలిసిందే కదా. మధ్యలో కరోనా కనుక రాకపోయి ఉంటే ఈ రెండేళ్ల గ్యాప్ లో రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేసి ఉండేవాడు. కానీ కరోనా వల్ల సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. అందులో భాగంగానే ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఆచార్య సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈ మధ్యలో చిరు తన కొత్త సినిమాలను కూడా మొదలు పెట్టాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్నగాడ్ ఫాదర్ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేసుకోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా జరుపుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Bobby Simha Roped In For Chiru 154 Movie?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bobby Simha,Bobby Simha With Chiranjeevi,Chiranjeevi 154 Movie Tamil Actor Bobb
సినిమా వార్తలు

"చిరంజీవి 154 "మూవీ లో బాబీ సింహా

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్ ", మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్ ", బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో "చిరంజీవి 154 "మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్