
ట్యాగ్ · 5 కథనాలు


ఛత్రపతి హిందీ ట్రైలర్ రిలీజ్

ఛత్రపతి హిందీ టీజర్ రిలీజ్

హిందీ ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్

ఛత్రపతి ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్
టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ ఛత్రపతిని ఇప్పుడు హిందీలోకి తీసుకెళ్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఇందులో ప్రభాస్ నటించిన పాత్రలో సాయి శ్రీనివాస్ నటిస్తుండగా వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.మేకింగ్ లో పెద్దగా మార్పులు ఏమి చేయడం లేదు కానీ ఒరిజినల్ వెర్షన్ కంటే ఈరీమేక్ లో ఎక్కువ యాక్షన్ సీన్స్ ను ఆడ్ చేస్తున్నారని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.ఇక నిన్న ఈట్రైలర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఛత్రపతి హిందీ ట్రైలర్ రిలీజ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. ఈసినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతుంది. ఇక ఈసినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్కూడా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈసినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ రిలీజ్ కు మాత్రం చాలా ఆలస్యమైంది. ఫైనల్లీ మే 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ అయి సినిమాపై…

ఛత్రపతి హిందీ టీజర్ రిలీజ్
తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సినిమా, ఛత్రపతి ఇప్పుడూ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈరీమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. హిందీలో శ్రీనివాస్ కు ఇదే మొదటి సినిమా. ఒరిజినల్ వెర్షన్ టైటిల్ తోనే తెరకెక్కుతున్న ఈచిత్రానికి వివి వినాయక్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 61 నిమిషాల నిడివి తో వచ్చిన ఈ టీజర్ ను యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ఒరిజినల్ వెర్షన్ ను అలాగే హిందీలో తీస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

హిందీ ఛత్రపతి రిలీజ్ డేట్ ఫిక్స్
బెల్లంకొండ సురేష్ వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటివరకూ పలు సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ చివరిగా రాక్షసుడు సినిమాతో మొదటి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్టన్నింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈసినిమాతో ప్రభాస్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదే సినిమాను రీమేక్ చేస్తున్నాడు. తెలుగు ఓరిజినల్ స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాదే ఇప్పుడు హిందీ…

ప్రభాస్కు స్టార్డమ్ కట్టబెట్టిన ‘ఛత్రపతి’కు 14 ఏళ్ళు
“తనకోసం బతికేవాడు మనిషి, ప్రజల కోసం బతికేవాడు ఛత్రపతి” అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం ‘ఛత్రపతి’. `బాహుబలి` సిరీస్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఇది. ప్రభాస్కు స్టార్డమ్ను కట్టబెట్టిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రియా శరన్ కథానాయికగా నటించింది. భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, అజయ్, సుప్రీత్ తదితరులు ముఖ్య భూమికలు పోషించగా... ఆర్తి అగర్వాల్, ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతాల్లో నర్తించారు.