
ట్యాగ్ · 3 కథనాలు


ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సీడీపీ రిలీజ్

ప్రభాస్ బర్త్ డే సీడీపీ రిలీజ్
బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“ , పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్టు K ” మూవీస్…

ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ
హీరో , విలన్ , కామెడీ విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ గా పేరుపొందారు. ఈ రోజు మోహన్ బాబు తన 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ , పెర్ఫార్మెన్స్ తో నాలుగున్నర దశాబ్దాలుగా మోహన్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 500 మూవీస్ కు పైగా నటించిన మోహన్ బాబు "పద్మశ్రీ "అవార్డ్ అందుకున్నారు.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సీడీపీ రిలీజ్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2"మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తో బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజీ హీరోగా మారారు. హీరో ప్రభాస్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం. "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న ప్రభాస్ ఆ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న మైథలాజికల్ "ఆదిపురుష్ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.