కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Catherine Tresa Latest News

ట్యాగ్ · 4 కథనాలు

Catherine Tresa looks Gorgeous In Her Latest Picture Shared On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Catherine Tresa,Catherine Tresa Latest News,Catherine Tresa New Mov
సినిమా వార్తలు

క్యాథరిన్ బ్యూటీఫుల్ లుక్

“శంకర్ ఐ పి ఎస్ “(2010 ) కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన క్యాథరిన్ “ది థ్రిల్లర్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,”చమ్మక్ ఛలో “మూవీ తో టాలీవుడ్ , “మద్రాస్ “మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Actress Catherine Tresa To Play A Pivotal Role In Macherla Niyojakavargam Movie,Catherine Tresa signs Macherla Niyojakavargam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Catherine
సినిమా వార్తలు

"మాచర్ల నియోజకవర్గం" లో మరో కథానాయికగా కేథరిన్?

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ "ఉప్పెన"మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందనీ , విలన్ గా సముద్ర ఖని నటించనున్నారనీ సమాచారం. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Catherine Tresa Flaunts Her Glamour In Her Latest Pictures Shared On Social Media,Catherine Tresa,Catherine Tresa Latest News,Catherine Tresa Movies,Catherine Tresa Movie Updates,Catherine Tresa New Movie,Catherine Tresa Movie News,Catherine Tresa La
సినిమా వార్తలు

క్యాథరిన్ గ్లామర్ షో

“శంకర్ ఐ పి ఎస్ “(2010 ) కన్నడ మూవీ తో మోడల్ క్యాథరిన్ కెరీర్ ప్రారంభించారు. “ది థ్రిల్లర్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,”చమ్మక్ ఛలో “మూవీ తో టాలీవుడ్ , “మద్రాస్ “మూవీ తో కోలీవుడ్ కు క్యాథరిన్ కథానాయికగా పరిచయం అయ్యారు.“ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క‌ళ్యాణ్ రామ్ కి జోడీగా కేథ‌రిన్?

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్... `రావ‌ణ‌` పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్న ఈ చిత్రాన్ని య‌న్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. 2020 జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... అదే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్

షేర్