కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bro Movie Teaser

ట్యాగ్ · 6 కథనాలు

bro telugu movie interesting elements
సినిమా వార్తలు

బ్రో మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

మెగాఫ్యాన్స్, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సమయం రాబోతుంది. మరి కొద్ది గంటల్లో మోస్ట్ అవైటెడ్ బ్రో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఈ సినిమాపై ఇంత బజ్ రావడానికి.. ఈసినిమా చూడటానికి గల రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
bro movie teaser create new records
ట్రైలర్ & టీజర్

పవన్ స్వాగ్ తో బ్రో టీజర్ రికార్డ్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనే ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Which Latest Massy Teaser Impressed You The Most
ట్రైలర్ & టీజర్

మీకు నచ్చిన మాసీ టీజర్?

సమ్మర్ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటివరకూ పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక రిలీజ్ కు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. వాటిలో అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న భోళాశంకర్ ఇంకా భగవంత్ కేసరి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో అలానే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్, భగవంత్ కేసరి సినిమాలతో వచ్చేస్తున్నారు. మరవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హ్యాట్రిక్…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

బ్రో టీజర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది.ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్రో టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఇక ఈ టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ వుంది.1:27 నిమిషాల టీజర్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ తోపాటు పవన్ స్టైలిష్ మేక్ ఓవర్ హైలైట్ అయ్యాయి.మొత్తానికి టీజర్ తో సూపర్ హైప్ తెచ్చారు మేకర్స్.ఇక ఈటీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
pawan kalyan and sai dharam tej starrer bro movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

బ్రో టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్స్ చేసిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రిలీజ్ అయిన సినిమాలు వకీల్ సాబ్ ఇంకా భీమ్లానాయక్. ఈ రెండు సినిమాలు కూాడా బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే పవర్ స్టార్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా బ్రో. ఈసినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిల్ లో సూపర్ హిట్ వినోదయం సీతంకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Bro Telugu Movie Teaser Update
ట్రైలర్ & టీజర్

బ్రో టీజర్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.సముద్రఖని దర్శకుడు.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఇటీవల ఈసినిమానుండి విడుదలైన పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడనుంది.టీజర్ కట్ కూడా అయిపోయింది.ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతుంది.అతి త్వరలో టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో ప్రకటించనున్నారు.అంతేకాదు సినిమా విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా…

Mahender Reddyవాట్సాప్

షేర్