కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bro Movie Latest News

ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 3

Supreme Hero Sai Dharam Tej Selfie With Sisters Viral On Social Media
సినిమా వార్తలు

సిస్టర్స్‌తో సాయి ధరమ్ తేజ్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్

'విరూపాక్ష' సినిమాతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'సిస్టర్స్ (స్ట్రెస్) డే అవుట్' అంటూ ఫన్నీ క్యాప్షన్‌తో కూడిన ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో తన సిస్టర్స్ (తన కజిన్స్)తో తీసుకున్న సెల్ఫీలను సాయి ధరమ్ తేజ్ పంచుకున్నాడు. అలాగే వీడియోల నేపథ్యంలో కొన్ని అన్నదమ్ముల సెంటిమెంట్ పాటలను జోడించడం ద్వారా తన సిస్టర్స్ తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
Bro Telugu Movie Teaser Update
ట్రైలర్ & టీజర్

బ్రో టీజర్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.సముద్రఖని దర్శకుడు.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఇటీవల ఈసినిమానుండి విడుదలైన పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడనుంది.టీజర్ కట్ కూడా అయిపోయింది.ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతుంది.అతి త్వరలో టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో ప్రకటించనున్నారు.అంతేకాదు సినిమా విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా…

Mahender Reddyవాట్సాప్
dubbing works begin for bro movie
సినిమా వార్తలు

బ్రో డబ్బింగ్ పనులు ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. మొదట పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఒక్కసారిగా హైప్ ను క్రియేట్ చేశారు. ఇక ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆతరువాత పవన్…

TFN Adminవాట్సాప్
sai dharam tej first look out from bro movie
ఫస్ట్ లుక్

బ్రో నుండి సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాతృకకు సముద్రఖని దర్శకత్వం చేయగా.. తెలుగులో కూడా తనే రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్ట్ ను కంప్లీట్ చేసేశాడు కూడా. తేజ్ కూడా షూటింగ్ తో మళ్లీ బిజీ అయిపోయాడు.

TFN Adminవాట్సాప్

షేర్