కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Boyapati Srinu New Movie News

ట్యాగ్ · 3 కథనాలు

ట్రైలర్ & టీజర్

ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ - బోయపాటి సినిమా టీజర్ రిలీజ్

మొత్తానికి ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య-బోయపాటి సినిమా నుండి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి టైటిల్ నో.. ఫస్ట్ లుక్కో రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ ఏకంగా టీజర్ నే రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే.. టీజర్ లో ఫైట్ ఎపిసోడ్ ను చూపించారు. పంచెకట్టుతో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. అంతేకాదు ‘‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శీనుగారు ‘మీ అమ్మ మొగుడు’ బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ సూపర్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. మొత్తానికి బర్త్‌డేకి అభిమానులు బిగ్ ట్రీటే…

TFN Adminవాట్సాప్
సాంగ్

బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’కి 15 ఏళ్ళు

మాస్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. అలాంటి బోయపాటి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘భద్ర’. టైటిల్ రోల్‌లో మాస్ మహారాజా రవితేజ నటించగా.. అతనికి జోడిగా మీరా జాస్మిన్ ద‌ర్శ‌న‌మిచ్చింది. దీప‌క్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, పద్మనాభం, సునీల్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, ఈశ్వరీరావు, సుబ్బరాజు, సుధ, సురేఖా వాణి, ఝాన్సీ, రేవతి, జీవా ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
సాంగ్

బాలయ్య హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి..!

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య విలన్ గా నటిస్తున్నాడన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కాస్త నెగెటివ్ షేడ్ ఉంటుందని.. అంతేకాని విలన్ కాదని చెప్పారు. అంతేకాదు ఇప్పటికే భూమిక నెగెటివ్ రోల్ చేస్తుందని…

TFN Adminవాట్సాప్

షేర్