కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bimbisara 2 Latest Update

ట్యాగ్ · 3 కథనాలు

Kalyan Ram About Bimbisara 2 Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bimbisara 2,Bimbisara 2 Movie,Bimbisara 2 Telugu Movie,Bimbisara 2 Update,Bimbisara 2 Update
షూటింగ్ అప్‌డేట్

బింబిసార 2-ఈ ఏడాది చివరి నుండి స్టార్ట్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన రూట్ ను మార్చి విభిన్నమైన కథనలను ఎంటుకుంటూ వెళుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత గతఏడాదే బింబిసార అంటూ కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వచ్చాడు కళ్యాణ్ రామ్. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Bimbisara Sequel Crazy Update, Bimbisara 2 Crazy Update, Bimbisara 2 Update, Bimbisara Sequel, Nandamuri Kalyan Ram, Prakash Raj, Kalyan Ram, Samyuktha Menon, Catherine Tresa, Srinivasa Reddy, M. M. Keeravani, Chirantan Bhatt, Mallidi Vasishta, Kalya
సినిమా వార్తలు

సీక్వెల్ కు సిద్దమవుతున్న బింబిసార

ఈమధ్య సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీయడం కామన్ అయిపోయింది. ఈ ఏడాదే ఎన్నో సీక్వెల్స్ వచ్చి బ్లాక్ బస్టర్ కూడా కొట్టాయి. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కు సిద్దమవుతుంది. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో.. బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రం…

TFN Adminవాట్సాప్
Powerful Lady Villain In Bimbisara 2, Lady villain for Bimbisara sequel, Bimbisara sequel, Powerful Lady Villain, Lady Villain In Bimbisara 2, Bimbisara 2, Bimbisara 2 Latest Update, Bimbisara 2 New Update, Bimbisara Movie Sequel Latest Update, Bimbi
సినిమా వార్తలు

బింబిసార2 కోసం పవర్ ఫుల్ లేడీ విలన్?

సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ తీయడం కామన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పటికే ఎన్నో సీక్వెల్స్ వచ్చి విజయం కూడా సాధించాయి. ఈ ఏడాదే ప్రారంభంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్ 2 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 కూడా ఎంత సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్

షేర్