కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Best Music Director

ట్యాగ్ · 3 కథనాలు

Allu Arjun & Sukumar Gets Emotional After Wins National Award For Pushpa
సినిమా వార్తలు

నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ఆనందంలో.. అల్లు అర్జున్‌, సుకుమార్ ఎమోషన్

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్‌ గెలుచుకొన్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగువారెవరికీ చోటు దక్కలేదన్న బాధను తీర్చేశారు. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా.. బెస్ట్ నేషనల్ యాక్టర్‌ విజేతగా అల్లు అర్జున్ పేరు వెలువడిన వెంటనే టాలీవుడ్ లో సంబరాలు అంబరాన్నంటాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో…

Srikanth Mవాట్సాప్
69th National Film Awards: Tollywood Shines Bright with RRR and Pushpa
సినిమా వార్తలు

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

Srikanth Mవాట్సాప్
సినిమా వార్తలు

2020 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..?

సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా హిట్టయినట్టే ఇది ఒకప్పటి పరిస్థితి. ఆడియో కు మంచి రెస్పాన్స్ వస్తే చాలు...సగం సినిమా హిట్టయినట్టే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. సినిమాలో అంత కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సంగీతం. ఏదో మ్యూజిక్ కంపోజ్ చేసేశామా..మా పని అయిపోయిందా అన్నట్టు చేయరు ఏ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్. తమ ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ అందిస్తుంటారు. అందుకే కొన్ని పాటలు ఎన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మరిచిపోలేము. ఆనాడు ఘంటసాల మొదలుకొని ఈ నాటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల వరకూ ఎన్నో సినిమాలు...ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్నో అద్భతమైన పాటలను వినిపించారు. వినిపిస్తున్నారు…

TFN Adminవాట్సాప్

షేర్