కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bellamkonda Sreenivas BSS10 Movie

ట్యాగ్ · 3 కథనాలు

Bellamkonda Sreenivas And Saagar K Chandra's BSS10 Movie Announced
సినిమా వార్తలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక మూవీ హిందీ వెర్షన్ ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ మూవీ 709 మిలియన్ వ్యూస్ రాబట్టింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కు నార్త్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లకు మిలియన్ లలో వ్యూస్‌ వచ్చాయి. సీత, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్ లలో వ్యూస్‌ సాధించాయి. ఈ క్రేజ్ నేపథ్యంలోనే నేరుగా బాలీవుడ్ లోకి శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్‌ ఛత్రపతి…

Team TFNవాట్సాప్
Bellamkonda Sai Sreenivas Stuartpuram Donga Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas New Movie,Bellamkonda Sreenivas Latest Movie,Bellamkonda Sreenivas Next Movie,Bellamkonda Sreeni
ఫస్ట్ లుక్

"స్టూవర్ట్ పురం దొంగ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీ ల‌క్ష్మిన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కె ఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 1970, 80 లలో స్టూవ‌ర్ట్‌పురంలో ధైర్య‌వంతుడైన దొంగ‌గా పేరుగాంచిన ‘టైగ‌ర్ ’ నాగేశ్వ‌ర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో "స్టూవర్ట్ పురం దొంగ "మూవీ తెరకెక్కుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas New Movie Titled Stuvartupuram Donga,Title Poster Of Bellamkonda Sreenivas Next Project,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Bellamkonda Sreenivas Next Project,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas New Movie,Bellamkon
సినిమా వార్తలు

'స్టూవర్ట్‌‌‌పురం దొంగ’గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తరువాత పలు సినిమాలు చేసినా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు సినిమాగా రీమేక్ చేసి ఆ సినిమాతో కాస్త హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయిపోయాడు. అది కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టిన ఛత్రపతి రీమేక్ తోనే. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా ను బాలీవుడ్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నాడు. ఈమధ్య ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది.

TFN Adminవాట్సాప్

షేర్