కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Beast Telugu Movie

ట్యాగ్ · 5 కథనాలు

Beast Telugu Movie Review
రివ్యూ

'బీస్ట్' తెలుగు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అభిమానులకు అలానే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh and Pooja Hegde Enjoyed Beast Movie With Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Beast Movie,Beast Telugu Movie,Beast Movie Updates,Beast Movie latest Movie U
సాంగ్

అభిమానులతో పాటు "బీస్ట్"మూవీని ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే , కీర్తి సురేష్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విజయ్ కోలీవుడ్ లో స్టార్ హీరో గా రాణిస్తున్నారు. హీరో విజయ్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు పండగే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 13 వ తేదీ తెలుగు , తమిళ రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. హీరో విజయ్ పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారనీ ,అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచిందని సమాచారం.

Team TFNవాట్సాప్
Beast Telugu Movie Trailer Released,Beast,Beast Movie,Beast Movie Trailer,Beast Movie Updates,Beast Telugu Movie,Beast Telugu Movie Latest News,Beast Telugu Movie Trailer,Beast Telugu Trailer, Beast Trailer,latest telugu movies news,Pooja Hegde,Telug
ట్రైలర్ & టీజర్

'బీస్ట్' తెలుగు ట్రైలర్ రిలీజ్

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఈసినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఏప్రిల్ 13న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈసినిమా నుండి ఇటీవలే తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఆకట్టుకున్న ఈసినిమా ట్రైలర్ మిలియన్ వ్యూస్ ను సాధించి సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేసింది. మరోవైపు ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'బీస్ట్'.. వీర రాఘవన్ గా 'విజయ్'

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే తను తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో వస్తున్నాడు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా దీనిలో భాగంగా ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్లకు అలానే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఉగాది పండుగ సంద‌ర్భంగా…

TFN Adminవాట్సాప్

షేర్