కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Beast Movie Team took social media to announce the release date as April 13th

ట్యాగ్ · 3 కథనాలు

Date And Time Locked For Vijays Beast Trailer Launch,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Thalapathy Vijay,Thalapathy Vijay Movie,Thalapathy Vijay Tamil
ట్రైలర్ & టీజర్

'బీస్ట్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మాస్, క్లాస్ ఆడియెన్స్ మెచ్చే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది. దీంతో బీస్ట్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Beast To Be Released As Pan India Film,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Thalapathy Vijay,Thalapathy Vijay Movie,Thalapathy
సినిమా వార్తలు

పాన్ ఇండియా లెవల్లో 'బీస్ట్'

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంది. ఇక ఈసినిమా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా.. రెండు పాటలూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Vijays Beast Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Thalapathy Vijay,Thalapathy Vijay Movie,Thalapathy Vijay Tamil Movie,Thalapathy Vijay Movie Updat
రిలీజ్ అప్‌డేట్

విజయ్ 'బీస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇన్ని రోజులు రిలీజ్ డేట్ ను అయితే చెప్పకుండానే పనులు కానిచ్చేశారు చిత్రయూనిట్ మరోపక్క అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ముందుగా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పాట అరబిక్ కుతు విడుదలైన మొదటి రోజు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట ఇప్పటి వరకు 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుని క్రియేట్ చేసింది. ఇక రెండు రోజుల క్రితమే ‘జాలీ ఓ జింఖానా’ అనే రెండో…

TFN Adminవాట్సాప్

షేర్