కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bagheera Movie

ట్యాగ్ · 6 కథనాలు

bagheera to stream on netflix from tomorrow
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి బఘీర

ఈ దీపావళికి కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీరతో వచ్చాడు.ఈసినిమా తెలుగు లోకూడా రిలీజ్ అయ్యింది.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.అయితే బఘీర ఆ అంచనాలను అందుకోలేకపోయింది.కన్నడలో మాత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈ రోజు రాత్రి 12గంటల నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.కన్నడ తో పాటు తెలుగు , మలయాళ ,తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Rukmini Vasanth Reveals Interesting Facts About Bagheera
సినిమా వార్తలు

బఘీరలో చాలా ఇంపాక్ట్ ఫుల్ రోల్ ప్లే చేశాను

'ఉగ్రమ్' ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Dr Suri Reveals Interesting Facts About Bagheera Movie
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ కథలోకి నేను ఎలా వచ్చానంటే?

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
sree murali talks about bagheera movie
ఇంటర్వ్యూ

బఘీరను తెలుగు ఆడియన్స్ అందరూ చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీమురళి

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన బఘీర ఈ దీపావళికి రానుంది.తెలుగులో కూడా విడుదలవుతుంది.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.డాక్టర్ సూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Bagheera Telugu Trailer Released
ట్రైలర్ & టీజర్

బఘీర ట్రైలర్‌ రిలీజ్

కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళి హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'బఘీర'. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ మురళి సరసన 'సప్తసాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి పలువురు ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
ఫస్ట్ లుక్

ప్రభు దేవా "బఘీర"తమిళ మూవీ ఫస్ట్ లుక్

భరతన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా మిస్టరీ థ్రిల్లర్ "బఘీర"తమిళ మూవీ రూపొందుతుంది. ప్రభుదేవా 55 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అమైరా దస్తూర్ కథానాయిక. గణేశన్ శంకర్ సంగీతం అందించిన "బఘీర" మూవీ 70 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్